కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం
గుడివాడ సి సి ఎస్ సీఐ రమణమ్మ కు ఉత్తమ సేవా పురస్కారం*
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్న గుడివాడ సి సి ఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారి రమణమ్మ కు జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ డీకే బాలాజీ, పోలీస్ సూపర్డెంట్ గంగాధర్ ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమణమ్మ కు సహచర ఉద్యోగులు, సి సి ఎస్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.