ఏలూరు జిల్లా..

👉జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ గేట్ వద్ద బస్ కింద పడి గుర్తు తెలియని వృద్దురాలు మృతి

👉మృతురాలు సమీపంలో బిక్షటన చేస్తున్నట్లు సమాచారం

👉మీతిమీరిన వేగం తో ఆర్టీసీ బస్ రావడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్న స్థానికులు

👉ప్రమాద స్థలం లో మృతురాలి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *