భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు ఎచ్ డి దేవగూడ ని బెంగళూరు లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పూలు బుకింగ్ సన్మానం చేసిన జంబుద్వీప పీఠాధిపతి భగవతి మహారాజ్ మరియుడి ఎచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం ఆర్ హనుమంతు, AP.MRPS.జిల్లా ప్రధాన కార్యదర్శిటీఆర్ అంజప్ప.అంబేద్కర్ సినీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, నాయకులు సత్య తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారి దృష్టికి కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు