👉విజయవాడ వరద బాధితులకు చింతలపూడి జనసేన పార్టీ అధ్యక్షులు చిదరాల మధుబాబు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫౌండ్ కీ చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి 1లక్ష రూపాయలు అందజేత.
👉తమ వంతుగా వరదబాధితులకు చింతలపూడి మండలం జనసేన పార్టీ నుండి విరాళం ఇవ్వటం అభినందనియం మని, ఈ సందర్బంగా మండలం అధ్యక్షులకు, సహకారం అందించిన మండలం జనసేన నాయకులు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.