ప్రకాశం జిల్లా కంభం ఎక్సైజ్ కార్యాలయంలో మార్కాపురం డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ దాసరి బాలయ్య మీడియా సమావేశం…
ప్రకాశం జిల్లా కంభం ఎక్సైజ్ కార్యాలయంలో మార్కాపురం డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ దాసరి బాలయ్య మీడియా సమావేశం… నూతన మద్యం పాలసీపై దాసరి బాలయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 9వ తేదీలోపు నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు…