ఎన్టీఆర్ జిల్లా మైలవరం మృతదేహం పై గాయాలు . పలు అనుమానాలు.
మైలవరం (మం) ములకలపెంట గ్రామంలో మొక్కజొన్న తోటలో రాత్రి కనుగొన్న వ్యక్తి మృతదేహంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుమారుడు పుల్లారావు మాట్లాడుతూ.. తన తండ్రి మృతదేహంపై గాయాలు ఉన్నాయని, ఇది హత్యే అని అంటున్నాడు. పోలీసులే…