కాపు సంక్షేమ సేవా సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పూజారి నిరంజన్ పుట్టినరోజు వేడుకలో భాగంగా ఏలూరు యువ దళిత నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ వేడుకలో పాల్గొన్నపల్లి విజయ్, పిట్టా రాహుల్, కర్నికోటి దిలీప్, గోలే విజయ్, తెనాలి సురేష్ తదితరులు పాల్గొన్నారు