వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి…ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం
* క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి
* శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం
* సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థానానికి ఎదిగే అవకాశం జనసేనలో ఉంది
* జనసేనలో చేరికల కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు
* జనసేనలో చేరిన పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు