ఏలూరు ఎస్వీఆర్కే కళాశాల లో విద్యార్థి గత శనివారం,ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
కళాశాల ప్రిన్సిపల్ మురళీ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి చెల్లుబోయిన అచ్యుత్ కళాశా లలో ఆత్మహత్యాయత్నం..
అపస్మారక స్థితిలో ఉన్న, విద్యార్థి అచ్యుత్ ను హాస్పటల్ కు తీసుకువెళ్లనీ కళాశాల యాజమాన్యం…