ఏలూరు జిల్లా…ఏలూరు… ఎస్ వి ఆర్ కె కళాశాల కరస్పాండెంట్ మురళీకృష్ణ ను వెంటనే అరెస్టు చేయాలి PDSU.
ఏలూరు… ఎస్ వి ఆర్ కె కళాశాల కరస్పాండెంట్ మురళీకృష్ణ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి విద్యార్థి అచ్యుత్ కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ వి ఆర్ కె కళాశాల మురళీకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని… ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలంటూ ధర్నా చౌక్ ప్రాంగణంలో నిరసనను తెలుపుతున్న విద్యార్థి సంఘాలు..