సెప్టెంబర్ 27పాలకొండ నియోజకవర్గం
27ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతంపేట ఐటిడిఎ ఆధ్వర్యంలో ఆడలి వ్యూపాయింట్ వేడుకలు ఘనూశుక్రవారం నిర్వహించారు. 27వ తేది ఉదయం 8 గంటలకు ఆడలి వ్యూ పాయింట్ లోని రెస్టారెంట్, నైట్ క్యాంపింగ్ టెంట్లు ప్రారంభించారు . నిర్వాహకులు తెలిపారు. వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల కోసం ఫుడ్ పెస్టివల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఎక్కువ మంది పర్యాటకులు హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశారుని నిర్వాహకులు తెలిపారు ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టెంట్ దగ్గర కూర్చుని ఉన్న ఫోటో చూడవచ్చు.ఈకార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.