ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల తహశీల్దార్ జయవర్ధన్ తీరును నిరసిస్తూ స్థానికుల ఆందోళన.
తర్లుపాడు ముస్లిం కాలనీకి చెందిన అల్లాబక్షు కుటుంబ సభ్యుల ఆందోళన.
మూడు రోజులుగా తిరుగున్నా తమ కుమార్తెకు నివాస ద్రువపత్రం ఇవ్వడం లేదని నిరసన.
తెలంగాణ డీఎస్సీలో ధ్రువపత్రాల వెరిఫికేషన్ ఉందన్న వినిపించుకోని తహశీల్దార్.
చేసేదేమీ లేక కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన బాధితులు.
డబ్బులు ఇవ్వనిదే ఏ పని కావడం లేదని ఆరోపణ.