నిరుద్యోగ యువతీ,యువకులకు సువర్ణావకాశం ….మెగా జాబ్ మేళా.
బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ఆధ్వర్యం లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండషన్ సౌజన్యంతో ఈ నెల 31వ తేదీ న బాపట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతీ,యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. 50కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు.. అర్హత 10వ తరగతి నుండి పిజి వరకు, జాబ్ మేళా కు వచ్చేవారు ఆధార్ కార్డు,పాస్ పోర్ట్ సైజు ఫోటో , విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావలెను. రిజిస్ట్రేషన్ ఉచితం, స్థలం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, ఎజి కాలేజీ ఎదురు, సూర్యలంక రోడ్డు, బాపట్ల, రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి : 8500015566,8179192707.
లేదా క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరియు పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఆఖరి తేదీ 30-01-2025 వరకు మాత్రమే
https://docs.google.com/forms/u/0/d/e/1FAIpQLSdYNaM7JDq6M6XVN4f8C8vI7fDsAkSnyCxn_mz3XOc-v4B5aA/viewform?usp=send_form&pli=1