పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ టూరిజం, 20 సూత్రాల కమిటీ మరియు APIIC, చైర్మన్లు గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నూకసాని బాలాజీ, శివరామరాజు మరియు లంకా దినకర్ బాబు లకు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్సన్ బాబు, మరియు టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గోన్నారు.