ప్రకాశం జిల్లా కంభం పట్టణ అమ్మవారి శాల ఆలయ కమిటీ సభ్యులు రికార్డు డాన్స్ నిన్న రాత్రి నిర్వహించడంపై ఏడుగురు ఆలయ కమిటీ సభ్యులను సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అనంతరం కంభం తాసిల్దార్( మండలం మెజిస్ట్రేట్ ) వద్ద బైండోవర్ చేయటం జరిగింది. ఎవరైనా సరే ఆర్కెస్ట్రా ముసుగులో రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగింది.