ప్రజల ప్రాణాలతో చెలగాటమారుతున్న ఆర్టీసీ బస్ డ్రైవర్లు.
ఏలూరు పాత బస్టాండ్ వద్దా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రెడ్ సిగ్నల్ పడిన అంతా… మా …ఇష్టం ….అంటూ అతివేగంతో దూసుకుపోతున్న ఆర్టీసీ బస్సులు.
రెడ్ సిగ్నల్ పడిన అతి వేగంతో వెళ్లడం వల్ల సిగ్నల్ పడినవారు గమనించక పోతే ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యులు ఎవరనేది తేలల్సి ఉంది.
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల డ్రైవర్లకు పలు సూచనలు ఇవ్వకపోవడంతో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అధికారులు స్పందించి ఇటువంటి డ్రైవర్ల పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.