స్థానిక ఏలూరు నియోజకవర్గం తంగెళ్ళమూడి లో Eluru Cricket Turf గ్రాండ్ ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పసుపులేటి ఆనంద్, శ్రీమతి నాగమణి గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు.. ఈ కార్యక్రమంలో 12 వ డివిజన్ కార్పోరేటర్ కర్రి శ్రీనివాసరావు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..