Month: May 2024

ప్రజల్లో నమ్మకం కుదిరింది. -సజ్జల రామకృష్ణారెడ్డి.

కూటమి మేనిఫెస్టో మమ్మల్ని అనుకరించినట్లుంది.. కూటమి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదు.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదు.. జగన్ జర్నీని ప్రజలంతా గమనించారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. -సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతి.

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతి బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య,…

చాప కింద నీరులా కాల్ మని వ్యాపారం

చాప కింద నీరులా కాల్ మని వ్యాపారం ….ఇస్తే ఉంటావు, లేదంటే చస్తావు…. ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా కాల్ మనీ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారం. తీసుకున్న వారికి మాత్రం రక్త కన్నీరు…. నూటికి పది…

గాజుగ్లాసు గుర్తు తీర్పుపై ఉత్కంఠ..

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికలసంఘం కేటాయించింది. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఎన్నికల అధికారులు గాజుగ్లాసు గుర్తును కేటాయించారు. దీనిపై జనసేన మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజుగ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు…