ఏలూరు ప్రధమ పౌరురాలు, నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారి పుట్టినరోజు సందర్భంగా పవర్ పేట లో ఉన్న మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకకు హాజరై మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు.. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు..