ఏలూరులో కాల్ మనీ వేధింపులు….
కాల్ మనీ పేరుతో మేడపాటి సుధాకర్ రెడ్డి అరాచకాలు..
మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్గా చేసుకుని కాల్ మనీ వేధింపులకు పాల్పడుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి, అతని అనుచరులు..
లక్షకు పదిరెట్లు వసూళ్ళు చేస్తూ డబ్బులు ఇవ్వని వారిపై దాడులు, వేధింపులకు పాల్పడుతున్న వైనం..
కాల్ మనీ బాధితులకు అండగా నిలిచిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి..
జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదు చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి….