ప్రకాశం జిల్లా కంభం ఎక్సైజ్ కార్యాలయంలో మార్కాపురం డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ దాసరి బాలయ్య మీడియా సమావేశం…
నూతన మద్యం పాలసీపై దాసరి బాలయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 9వ తేదీలోపు నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో కానీ ఎక్సైజ్ కార్యాలయంలో నూతన మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఎవరైతే దరఖాస్తుదారుడు రూ.2 లక్షలు డి.డి తీయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.సబ్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.