ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో లోకేష్ సమావేశం.
పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చ… కూటమి ప్రభుత్వం పనులను ప్రజలకు వివరించాలి.
సభ్యత్వ నమోదులో టీడీపీ చరిత్ర సృష్టించింది క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల బలోపేతం కోసం స్థానిక నేతలు దృష్టి సారించాలి.
ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి.
రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ సమస్యలు పరిష్కరించాం…అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఏపీకి తెచ్చాం : మంత్రి లోకేష్