Author: crime9medialive.com

మండల విద్యాశాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పల్నాడు డీఈవో కె.వెంకటేశ్వర్లు.

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండల విద్యాశాఖ కార్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వర్లు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఎడ్లపాడు ఓల్డ్ ఎంపీపీ యూపీ పాఠశాలను తనిఖీ చేశారు. స్కూల్ నందు ఎం ఆర్ సి రికార్డులను మరియు…

పేదల బియ్యం బొక్కేస్తున్న పామర్రు రమేష్… రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పెడుతున్న విజయవాడ పోలీసులు..

రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పెడుతున్న విజయవాడ పోలీసులు.. పటమట పోలీస్ స్టేషన్లో రేషన్ మాఫియా డాన్ పామర్రు రమేష్ అనుచరుడు అరెస్ట్… 25వ తేదీ రాత్రి రామవరప్పాడు ప్రాంతంలో పేదలకు పంచవలసిన బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న శివప్రసాద్ ని…

AITUC సివిల్ సప్లయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీఆందోళనలకు పిలుపు

సివిల్ సప్లయీస్ ముఠా కార్మికులకు కూలీ రేట్ల అగ్రిమెంట్ ఏరియర్స్ తో కూడిన జీవోను వెంటనే విడుదల చేయాలని,రూటు ఆప్టిమేషన్ రద్దు చేయాలని, పని భద్రత కల్పించాలని,ప్రతి నెల పదో తేదీ లోపు నెల బిల్లులు చెల్లించాలని తదితర డిమాండ్లతో AITUC…

ఘనంగా ఆడలి వ్యూపాయింట్ ప్రారంభంవేడుకలు

సెప్టెంబర్ 27పాలకొండ నియోజకవర్గం 27ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతంపేట ఐటిడిఎ ఆధ్వర్యంలో ఆడలి వ్యూపాయింట్ వేడుకలు ఘనూశుక్రవారం నిర్వహించారు. 27వ తేది ఉదయం 8 గంటలకు ఆడలి వ్యూ పాయింట్ లోని రెస్టారెంట్, నైట్ క్యాంపింగ్ టెంట్లు ప్రారంభించారు .…

గొచ్చపల్లి చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్

చింతపల్లి :- చింతపల్లి మండలం బెన్నావరం పంచాయితీ గొచ్ఛపల్లి గ్రామంలో గత రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ నీ పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు.స్థానిక గ్రామస్తులు పిలుపుమేరకు జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్,స్థానిక…

గణపవరం మండలంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో , నల్లి రాకీ బాయ్ , బుర్కా యేసు అధ్వర్యంలో ధర్నా

గణపవరం మండలంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో , నల్లి రాకీ బాయ్ , బుర్కా యేసు అధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో నల్లి రాజేష్ గారు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఏలూరుపాడు…

ఎమ్మెల్యే ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన కంభం విధ్యుత్ శాఖ ఏడీ

గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని కంభం నూతన ఏడీగా బాధ్యతలు స్వీకరించిన కేసరి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి సన్మానించారు. కంభం మండలంలో ప్రజలకు, రైతులకు ఏ సమస్యలు వచ్చిన…

ప్రకాశం జిల్లా మార్కాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డి.బాలయ్య.

ప్రకాశం జిల్లా మార్కాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డి.బాలయ్య. మైలవరం డీటీఫ్ సిఐ గా చేస్తూ మార్కాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పదోన్నతిపై ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

విశాఖ…నగరంలో సంచలనం రేపిన హత్య…

విశాఖ…నగరంలో సంచలనం రేపిన హత్య…మృతుడు భరణిక రాము(35).. సినిమా తరహాలో వేటాడి వెంటాడి హతమార్చిన నిందితులు.. గత రౌడీ షీటర్ ఖాసీం హత్య తరహాలో వన్ టౌన్ లో బృటల్ మర్డర్…!మృతుడు శరీరం పై 18 కత్తి పోట్లు!

ప్రజల్లో నమ్మకం కుదిరింది. -సజ్జల రామకృష్ణారెడ్డి.

కూటమి మేనిఫెస్టో మమ్మల్ని అనుకరించినట్లుంది.. కూటమి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదు.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదు.. జగన్ జర్నీని ప్రజలంతా గమనించారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. -సజ్జల రామకృష్ణారెడ్డి