ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, సెప్టెంబర్, 30 : త్రైమాసిక తనిఖీలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్…