గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని కంభం నూతన ఏడీగా బాధ్యతలు స్వీకరించిన కేసరి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి సన్మానించారు. కంభం మండలంలో ప్రజలకు, రైతులకు ఏ సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కంభం, బెస్తవారిపేట, గిద్దలూరు ఏఈ లు నరసయ్య, ఎస్.ఎస్. రావు, నారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి, మరియు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు మేడం భాస్కర్ రెడ్డి, కాశిరెడ్డి, గోపిరెడ్డి, మొహిద్దిన్ పురం చేరెడ్డి చిన్న కాశిరెడ్డి. తదితరులు పాల్గోన్నారు.