దసరా పండగ ఉత్సవాలపై శాంతి భద్రతలపై డిఎస్పీ. యు నాగరాజు మాట్లాడుతూ. ప్రకాశం జిల్లా కంభం మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో మార్కాపురం డిఎస్పి యు నాగరాజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దసరా పండుగ శాంతియుత వాతావరణం లో ప్రజలు తొమ్మిది రోజులు దసరా నవరాత్రులు ఉత్సవాలు జరుపుకోవాలని. ఊరేగింపులో డిజె సౌండ్ సిస్టం పొల్యూషన్ తగ్గించుకోవాలని. ఎవరైనా గొడవలుకు పోకుండా శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆయన ప్రజలను హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్.మల్లికార్జున్. కంభం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్. నరసింహారావు. పాల్గొన్నారు.***