ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో ఉన్న రెస్టారెంట్లను కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్. మరియు సబ్ ఇన్స్పెక్టర్. నరసింహారావు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎవరైనా రెస్టారెంట్ల యజమానూలు రెస్టారెంట్లలో అక్రమంగా మద్యం అమ్మిన. రెస్టారెంట్లకు వచ్చిన ప్రజలు మద్యం సేవించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ నరసింహ రావు రెస్టారెంట్ల యజమానులను హెచ్చరించారు.